'కొత్తగూడెం రైల్వే సమస్యలను పరిష్కరించాలి'

BDK: సౌత్ సెంట్రల్ రైల్వే బీడీసీ ఆర్ రోడ్ ఏవోగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్ర బాబును సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్ డీఆర్ యూసీసీ మెంబర్ వై.శ్రీనివాసరెడ్డి గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన్నూ సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగూడెంలో రైల్వే సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.