సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీ

సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీ

KRNL: అమరావతిలో సీఎం నారా చంద్రబాబు నాయుడును ఆదివారం ఎమ్మెల్సీ బీటీ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్-2026పై హర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. దీన్ని అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాలు, నిరుద్యోగిత నిర్మూలనకు ప్రాధాన్యం ఇచ్చిన విజనరీ బడ్జెట్‌గా ఆయన అభివర్ణించారు.