VIDEO: 'వాళ్లకేనా చీరలు.. మాకు ఇవ్వరా'

VIDEO: 'వాళ్లకేనా చీరలు.. మాకు ఇవ్వరా'

MDK: కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను మహిళా గ్రూపుల సభ్యులకు మాత్రమే పంపిణీ చేయడాన్ని నిజాంపేట (M) బచ్చురాజ్‌పల్లిలోని పలువురు మహిళలు వ్యతిరేకించారు. ఈ విషయంపై పంపిణీ కేంద్రం వద్ద గొడవకు దిగారు. గ్రూపుల మహిళలు ఓటేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందా అని ప్రశ్నించారు. BRS ప్రభుత్వ హయాంలో అందరికీ చీరలు ఇచ్చారని.. ఈ ప్రభుత్వం కూడా అందరికీ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.