బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
HNK: ఐనవోలు మండలం పంతిని గ్రామానికి చెందిన మాడురి రాజు తల్లి మాడురి కోమల దశదినకర్మ శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ దశదినకర్మలో MLA KR నాగరాజు పాల్గొని మృతురాలు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.