జిల్లాలో వర్షపాతం వివరాలు

జిల్లాలో వర్షపాతం వివరాలు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలు.. దోమకొండ 17.8మి.మీ, రామారెడ్డి 10.8, నస్రుల్లాబాద్ 9.5, హాసన్ పల్లి 9.3, కొల్లూరు 6.8, జుక్కల్, వెల్పుగొండ లలో 6.5, మాక్దూంపూర్ 6, ఇసాయిపేట 5.8, భిక్కనూర్ 5.5, పాత రాజంపేట 5.3, IDOC(కామారెడ్డి) 2.8 మి.మీలుగా నమోదయ్యాయి.