'యూరియా కొరతపై వదంతులను నమ్మొద్దు'

MDK: యూరియా కొరతపై వదంతులను నమ్మవద్దని రైతులకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన రామాయంపేటలో మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా రైతులకు సరిపడా యూరియా వారం రోజుల్లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కొంతమంది రైతులు యూరియా నిల్వ చేసుకోవడంతోనే కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు.