VIDEO: పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు

VIDEO: పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు

PPM: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలను వీరఘట్టంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జయకృష్ణ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సినీ నటుడిగా అనంతకోటి అభిమానులను సంపాదించిన పవన్ డిప్యూటీ సీఎంగా సుపరిపాలన అందిస్తున్నారన్నారు. భవిష్యత్ మరెన్ని ఉన్నత పదవులు ఆయనకు రావాలని ఆకాంక్షించారు.