కలిదిండిలో జనసేన నాయకుల సమావేశం

కలిదిండిలో జనసేన నాయకుల సమావేశం

కృష్ణా: కలిదిండి మండలం జనసేన కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో గురువారం రాత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కార్యదర్శి కనకదుర్గ మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడిన వారికి మండలం, గ్రామం, వార్డు స్థాయిలో పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. క్షేత్రస్థాయిలో ఏర్పడుతున్న ఇబ్బందుల పరిష్కారానికి త్వరలో సమావేశం నిర్వహించనున్నారు.