నేడు శ్రీ శైలానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి

నేడు శ్రీ శైలానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి

NDL: రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మంగళవారం శ్రీశైలం రానున్నారు. ముందుగా ఐటీడీఏ కార్యాలయాన్ని ట్రైబల్ మ్యూజియాన్ని పరిశీలించిన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు దేవస్థానం సమావేశ మందిరంలో అధికారులతో గిరిజన అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. రేపు ఉదయం శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆత్మకూరు సభలో పాల్గొంటారని తెలిపారు.