నీటి సరఫరా పునరుద్ధరణ

NRML: ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఏర్పడిన నీటి సమస్యను మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజురా సత్యం పరిష్కరించారు. 2 రోజుల క్రితం బోరు మోటర్ మరమ్మతులకు గురై త్రాగునీరు రాకపోవడంతో కాలనీవాసులు ఇబ్బంది పడ్డారు. వారు మాజీ మున్సిపల్ ఛైర్మన్ తెలిపారు. బుధవారం కమిషనర్ సుందర్ సింగ్‌తో నూతన బోర్ మోటార్‌ను బిగింపజేసి నీటి సరఫరాను పునరుద్ధరించారు.