ఈ నెల 7న ఉద్యోగ మేళా

ఈ నెల 7న ఉద్యోగ మేళా

KNR: జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఈ నెల 7న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా ఉందని జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతి రావు తెలిపారు. హైదరాబాద్ కె.ఎల్ సంస్థలో వేర్ హౌస్ 30 పోస్టులు న్నాయని,10వ తరగతి, ఆపై చదివిన వారు, మగవారు మాత్రమే అర్హులని, వయస్సు 19 నుంచి 30 లోపు ఉండాలని వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు జిల్లా ఉపాధి కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలన్నారు.