సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన

సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన

కృష్ణా: గుడివాడ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో టూ టౌన్ సీఐ హనీష్ విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.సైబర్ క్రైమ్ ,ఆన్లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్ అవేర్నెస్, పోక్సో కేసెస్, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, శక్తి టీం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.