VIDEO: సకాలంలో ఇంటి పన్నులు చెల్లించాలి: కమిషనర్

VIDEO: సకాలంలో ఇంటి పన్నులు చెల్లించాలి: కమిషనర్

ప్రకాశం: పొదిలిలో సకాలంలో పన్నులు చెల్లించి నగర పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని కమిషనర్ శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు. ఆదివారం ప్రభుత్వ సెలవు రోజులలో కూడా నగర పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 28 తేదీలోపు ఇంటి పన్ను చెల్లించిన వారికి మార్చి నెలలో వడ్డీ రాయితీ ఉంటుందన్నారు.