మేడ పైనుంచి కిందపడి వ్యక్తి మృతి

మేడ పైనుంచి కిందపడి వ్యక్తి మృతి

PPM: మక్కువ మండలం పాలకవలసకు చెందిన పాల గౌరు విద్యుత్ తీగలు తగిలి మేడ పైనుంచి కిందపడి ఆదివారం మృతి చెందాడు. బీసీ కాలనీకి చెందిన ఎం.ఆనందరావు ఇంటిని కట్టేందుకు గౌరు కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆనందరావుని తీసుకొని ఇంటి స్లాబ్ పరిశీలించేందుకు పిట్ట గోడ ఎక్కాడు. దిగే క్రమంలో విద్యుత్ తీగలు తగిలి కిందపడ్డాడు. తీవ్రంగా గాయాలు కావడంతో మరణించారు.