VIDEO: ఎల్లమ్మ జాతరలో బోనమెత్తిన మాజీ మంత్రి

VIDEO: ఎల్లమ్మ జాతరలో బోనమెత్తిన మాజీ మంత్రి

JNGM: పాలకుర్తి మండలం బొమ్మేర గ్రామంలో జరిగిన శ్రీ ఆలేటి ఎల్లమ్మ జాతరలో శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బోనమెత్తి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన రాకకు మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ కంకణం కట్టారు. ఈ జాతరలో జిల్లా, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.