ఉమ్మడి విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ విశాఖలో ఐవీఎఫ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జగదీశ్వరరావు
➢ పరదేశిపాలెంలో నూతన వంతెనకు చర్యలు తీసుకోవాలి: కమిషనర్ కేతన్ గార్గ్
➢ గోదావరి ఉద్ధృతి కారణంగా నిలిచిపోయిన పాపికొండల పర్యాటకం
➢ మాకవరపాలెం పంచాయతీ రాజ్ జేఈగా సోమశేఖర్ నియామకం