యాదగిరి లక్ష్మీ నారసింహునికి మంగళశాసనం

యాదగిరి లక్ష్మీ నారసింహునికి మంగళశాసనం

BHNG: యాదగిరిగుట్టలో మంగళవారం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మీఅమృత కాలంలో శ్రీలక్ష్మీనరసింహ స్వామికి మంగళశాసనం చేశారు. ఆగమశాస్త్రం ప్రకారం హారతి అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నిత్యపూజలు, అభిషేకాలు యథావిధిగా జరిగాయి. ఆ తర్వాత ఆలయ ముఖమండపంలో స్వామివారిని వేంచేపు చేసి, ధనలక్ష్మీ పూజ నిర్వహించారు.