ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన గవర్నర్
HYD: నగరంలోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రెండు రోజుల పాటు జరిగే ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఇది తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్‌లో భాగంగా నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎఫ్ఎసీ ఛైర్మన్ దిల్ రాజు పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాలు చాలా వైవిధ్యతతో కూడుకున్నవని గవర్నర్ పేర్కొన్నారు.