'ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి'

'ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి'

PPM: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు నేటికీ ప్రారంభించకపోవడంతో రైతులంతా ఎదురు చూపులు చూస్తున్నారు. జిల్లాలో లక్షల ఎకరాలల్లో పంట భూముల్లో వరి సాగు చేశారు. రోజులు గడుస్తున్నా కేంద్రాలు ప్రారంభించక పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్ ప్రకటనల నేపథ్యంలో పంటను నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.