నంద్యాల జేసీకు ఆత్మీయ వీడ్కోలు
NDL: జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తీక్ ఏపీ CRDA అడిషనల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ PGRS హాల్లో కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. విధి నిర్వహణలో జేసీ సేవలను కలెక్టర్, అధికారులు ప్రశంసించారు. ఎస్పీ సునీల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.