చెరువులు తలపిస్తున్న రోడ్లు

వికారాబాద్: జిల్లా కేంద్రంలోని ఓల్డ్ ఎస్ఐజీ కాలనీలోని రోడ్డు చెరువును తలపిస్తుంది. పేరుకు మాత్రమే పట్టణ కేంద్రంగా ఉందని మౌలిక సదుపాయల్లో గ్రామీణ ప్రాంతాన్ని తలపిస్తోందని స్థానికులు ఆరోపించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లలో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. రోడ్డుకిరువైపులా ఉన్న మూరికి నీటి కాల్వలు నీరు వెళ్లేక రోడ్డుపైనే నిలిచిపోయాయి.