ఆలయానికి శాశ్వత విద్యుత్ సౌకర్యం: సర్పంచ్ ప్రశాంత్

ఆలయానికి శాశ్వత విద్యుత్ సౌకర్యం: సర్పంచ్ ప్రశాంత్

MHBD: నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరిలో గుట్టపై కాకతీయుల నాటి ఆలయానికి శాశ్వత విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ మాదరి ప్రశాంత్ తెలిపారు. గుట్టపై స్వయంభు శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా శివరాత్రి పండుగకు మూడు రోజులపాటు జాతర జరుగుతుందని, శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తుంటారని తెలిపారు.