కొత్తపల్లి(హెచ్) సర్పంచ్‌గా చౌహన్ డిగాంబర్
ADB: నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(హెచ్) గ్రామపంచాయతీ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చౌహన్ డిగాంబర్ గెలుపొందారు. 199 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి తెలంగరావుపై ఘన విజయం సాధించారు. ఈయన 5 ఏళ్ళ క్రితం సర్పంచ్‌గా ఉన్నారు. దీంతో తిరిగి ప్రజల ముందుకు రావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.