'NC24' టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు కార్తీక్ దండు కాంబోలో 'NC 24' అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మెకింగ్ వీడియోను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఈ నెల 23 చైతూ బర్త్‌డే సంద్భంగా మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.