పోలీసు శాఖ ప్రజలకు అందుబాటులో ఉంటుంది: ఏసీపీ

పోలీసు శాఖ ప్రజలకు అందుబాటులో ఉంటుంది: ఏసీపీ

RR: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా, వారి యొక్క బాధ్యతను గుర్తు చేసేలా పోలీస్ కవాతు నిర్వహించడం జరిగిందని ACPలక్ష్మీనారాయణ అన్నారు. ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. నిష్పక్షపాతంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజలకు పోలీసు శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందన్నారు.