పార్కింగ్ స్థలాన్ని ప్రారంభించిన దొన్నుదొర

పార్కింగ్ స్థలాన్ని ప్రారంభించిన దొన్నుదొర

ASR: మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ వద్ద వాహనాల కోసం టీడీపీ అరకు ఇంఛార్జ్, APSRTC విజయనగరం జోన్ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొర పార్కింగ్ స్థలాన్ని సోమవారం ప్రారంభించారు. ఆదివాసి ఆటో డ్రైవర్ల ఉపాధి లక్ష్యంగా ఈ పార్కింగ్ స్థలాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు.