IELTS శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం: శ్రీనివాస రావు
MHBD: విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం, అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌లు పొందేందుకు (IELTS) పరీక్షలో ఉత్తీర్ణులయ్యేలా శిక్షణ ఇవ్వనున్నట్లు MHBD జిల్లా బీసీ అభివృద్ధి అధికారి బి.శ్రీనివాస రావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన ప్రకటించారు.