కడప అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే మాధవి

కడప అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే మాధవి

ఎంత కష్టమైనా కడప అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే మాధవి రెడ్డి తెలిపారు. కడపలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బుగ్గ వంకను క్లీనింగ్ చేసి, అక్కడ చెత్తాచెదారం వేయకుండా ఫెన్సింగ్ వేసి, బుగ్గ వంకను కాపాడుకునేలా ముందుకు వెళ్తున్నామన్నారు. ముఖ్యంగా అక్కడ లైట్లు లేక మహిళలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారన్నారు.