VIDEO: భూముల చుట్టూ సీఎం తిరుగుతున్నారు: సబితా ఇంద్రారెడ్డి

VIDEO: భూముల చుట్టూ సీఎం తిరుగుతున్నారు: సబితా ఇంద్రారెడ్డి

RR: సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్లు భూముల చుట్టూ సీఎం రేవంత్ రెడ్డి తిరుగుతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కోహెడలో మాట్లాడుతూ.. ఎక్కడ భూమి ఉన్న గద్దలాగా వాలిపోతున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల మేలు కోసం పనిచేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని తేటతెల్లమైందని పేర్కొన్నారు.