VIDEO: 'పట్టుదలకు మారుపేరు భగీరథ మహర్షి'

VIDEO: 'పట్టుదలకు మారుపేరు భగీరథ మహర్షి'

WNP: అపర భగీరధుడు మహర్షి భగీరథుని జయంతి సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. పట్టుదలకు మారుపేరు భగీరథుడని కఠోర సాధనతో గంగను నేల మీదకు తెచ్చిన మహానుభావుడు అని కొనియాడారు. మహనీయుల జయంతి కార్యక్రమాలకు కేసీఆర్ హయంలో ప్రత్యేక నిధులు కేటాయించి ఘనంగా నిర్వహించారని తెలిపారు.