13ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

WGL: సంగెం మండలంలోని ఆశాలపల్లి గ్రామంలో ఉన్న ఓ గార్డెన్స్‌లో స్థానిక గీతాంజలి ఆశ్రమ పాఠశాలలో ఎస్ఎస్సీ 2011లో చదువుకున్న విద్యార్థులందరూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను వారి ఉపాధ్యాయులతో కలిసి నెమరువేసున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కుమార్, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.