నెల్లుట్లలో ఫర్టిలైజర్ షాపుల తనిఖీ చేసిన కలెక్టర్

నెల్లుట్లలో ఫర్టిలైజర్ షాపుల తనిఖీ చేసిన కలెక్టర్

JN: లింగాల ఘనపురం మండలం నెల్లుట్లలోని ఫర్టిలైజర్ షాపులను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల రిజిస్టర్లను పరిశీలించారు, ఎరువుల కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు.