విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నంబర్లు మార్పు

విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నంబర్లు మార్పు

NLG: జిల్లా వ్యాప్తంగా విద్యుత్ అధికారుల ఫోన్ నంబర్లు మారాయి. మారిన ఫోన్ నంబర్లు ఇలా ఉన్నాయి. SE ఆపరేషన్ NLG-8712469129, DE టెక్నికల్ NLG-8712469131, DE నల్గొండ-87124 69169, ADE మునుగోడు-87124 69170, ADE నల్గొండ-8712469171, ADE రూరల్-8712469172, ADE NKL-8712769173, AE NLG 2టౌన్-8712469176, AE NLG 1టౌన్-8712469177, AE MNGD-8712469178, AE తిప్పర్తి-8712469179.