జిల్లాకు త్వరలో 88 మద్యం దుకాణాలు
MDCL: మల్కాజ్‌గిరి పరిధిలో 88 ఎక్సైజ్ దుకాణాలు మంజూరయ్యాయి. లాటరీ పద్ధతిలో దుకాణాలను సైతం కేటాయించారు. ఉపనాల ఏర్పాటుకు సంబంధించి చర్యను వేగవంతం చేసినట్లుగా ఎక్సైజ్ అధికారుల బృందం వెల్లడించింది. ఈ నెలలోనే ప్రక్రియ మొత్తం పూర్తయి, దుకాణాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా స్థానిక అధికారిక యంత్రాంగం వివరించింది.