శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానంలో అన్నదానం

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానంలో అన్నదానం

విజయనగరం స్థానిక గూడ్స్ షెడ్ వద్ద ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో గురువారం మాస శివరాత్రి సందర్భంగా అన్నవితరణ కార్యక్రమం జరిగింది. ఆలయ చైర్మన్ రెయ్యి శంకర్ రెడ్డి, ఈవో శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ప్రతి నెల మాస శివరాత్రికి ఇలా భోజనాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీ అన్నారు. భక్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు.