మూసీ వివాదంపై బీజేపీ నేతల భేటీ
TG: మూసీ పునరుజ్జీవం - వాస్తవాలు అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో బీజేపీ చర్చా కార్యక్రమం నిర్వహించింది. మూసీ పునరుజ్జీవం పేరిట ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. పర్యావరణ ప్రభావాలు, మౌలిక సదుపాయాల కల్పన అంశాలపై మాట్లాడారు.