'కల్కి' సీక్వెల్‌పై క్రేజీ UPDATE

'కల్కి' సీక్వెల్‌పై క్రేజీ UPDATE

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన 'కల్కి' సీక్వెల్‌గా 'కల్కి 2' రాబోతుంది. తాజాగా ఈ సినిమాపై క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా.. ఈ షెడ్యూల్‌లో జేడీ చక్రవర్తి, దుల్కర్ సల్మాన్ జాయిన్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.