VIDEO: బంజారా కాలనీలో తీరిన తాగునీటి సమస్య

VIDEO: బంజారా కాలనీలో తీరిన తాగునీటి సమస్య

MBNR: జిల్లాలోని 9వ డివిజన్ బంజారాకాలనీలో గత కొన్నిరోజులుగా తాగునీటి సమస్య ఏర్పడింది. స్థానికులు సమస్యను ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందిస్తూ తాగునీటిసమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు తక్షణచర్యలు చేపట్టి సోమవారం నూతన బోరు డ్రిల్ చేయడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.