ఏవో, డిప్యూటీ ఎంపీడీవోలకు ఘనంగా సన్మానం

ఏవో, డిప్యూటీ ఎంపీడీవోలకు ఘనంగా సన్మానం

NLR: సంగం ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏవో శైలజ, డిప్యూటీ ఎంపీడీవో వరప్రసాద్‌లు ఎంపీడీవోలుగా పదోన్నతి పొందారు. ఈ నేపథ్యంలో గురువారం వారిని వెంగారెడ్డిపాలెం సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.