రాత్రి పడుకునే ముందు 2 యాలకులు తింటే..!

రాత్రి పడుకునే ముందు 2 యాలకులు తింటే..!

యాలకులు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను అందిస్తాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు రెండు యాలకులు గోరువెచ్చని నీటితో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుందని అంటున్నారు. బరువు తగ్గడం, ఒత్తిడి తగ్గడంతో పాటు మంచి నిద్ర పడుతుంది. ఇవి శ్వాసను తాజాగా ఉంచుతాయి. రక్తపోటును నియంత్రిస్తాయి.