VIDEO: ఈ నెల 5 నుంచి గుడారాల పండుగ వేడుకలు

VIDEO: ఈ నెల 5 నుంచి గుడారాల పండుగ వేడుకలు

GNTR: అమరావతి మండలం లేమల్లెలో ఈ నెల 5 నుంచి 8 వరకు 49వ అంతర్జాతీయ గుడారాల పండుగలు నిర్వహిస్తున్నట్లు పాస్టర్ జాన్ వెస్లీ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. లక్షలాది విశ్వాసులు వస్తారని చెప్పారు. ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 15 వేల వాలంటీర్లతో పర్యవేక్షణ, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.