ఆ మీమ్స్‌ ఎంతో ఆనందాన్నిచ్చాయి: దర్శకుడు

ఆ మీమ్స్‌ ఎంతో ఆనందాన్నిచ్చాయి: దర్శకుడు

దర్శకుడు ఆదిత్య ధర్ 'ధురంధర్ 2' పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచిన ప్రేక్షకులకు, తన టీమ్‌కు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు చెప్పాడు. ముఖ్యంగా తన మేకింగ్‌పై వచ్చే 'డీటెయిలింగ్' మీమ్స్ చూస్తుంటే సంతోషంగా ఉందని, గ్యారెంటీ లేని ఈ సినీ పరిశ్రమలో ప్రేక్షకుల నమ్మకాన్ని గెలుచుకోవడం తనకెంతో గర్వంగా ఉందన్నాడు.