'మున్సిపల్ కార్మికురాలికి రూ. 10వేలు ఆర్థిక సహాయం'

'మున్సిపల్ కార్మికురాలికి రూ. 10వేలు ఆర్థిక సహాయం'

వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ నందు పని చేస్తున్నటువంటి కార్మికురాలు గాడిముడి గోవిందమ్మ వారం రోజుల క్రిందట గుండెకు సంబందించిన ఆపరేషన్ చేయించుకుంది. ఈ విషయం తెలుసుకొని ఆమె ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తోటి మున్సిపల్ కార్మికుల తరుఫున రూ. 10వేలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం‌లో కార్మికుల యూనియన్ అధ్యక్షులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.