ఢిల్లీ పేలుడు.. కమిషనర్ ఏం చెప్పారంటే?

ఢిల్లీ పేలుడు.. కమిషనర్ ఏం చెప్పారంటే?

ఢిల్లీ పేలుడు ఘటనపై అక్కడి పోలీస్ కమిషనర్ సతీశ్‌ కీలక వివరాలు వెల్లడించారు. 'సా.6.52 గంటలకు సరిగ్గా ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అప్పుడే ఆగుతున్న కారులో ఈ పేలుడు సంభవించింది. అయితే ఈ కారు కావాలనే రద్దీ ప్రాంతంలోకి వెళ్లిందా? లేదా ఎవరైనా ఆ కారులో బాంబు అమర్చారా?' అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, ఈ పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ వాడినట్లు సమాచారం.