24 గంటలు గడిచిన కనిపించని జాడ

24 గంటలు గడిచిన కనిపించని జాడ

HYD: భారీ వర్షానికి వరద పోటెత్తడంతో ఆదివారం రాత్రి నాలాలో గల్లంతైన మాన్గార్ బస్తీకి చెందిన అర్జున్, రామాల జాడ ఇప్పటి వరకు లభించలేదు. ఆదివారం రాత్రి నుంచి డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ రెస్క్యూ టీమ్‌లు తీవ్రంగా గాలిస్తున్నాయి. మూసీ నదిలోనూ ముమ్మరంగా గాలింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇద్దరు యువకులు నాలాలో కొట్టుకొని పోవడంతో అఫ్జల్ సాగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.