'క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి'

NGKL: క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతానికి అన్ని విభాగాల కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం లింగాల మండలం మగ్దూంపూర్, సురాపూర్ కొత్తకుంటపల్లి, తదితర గ్రామాల్లో నూతన యూత్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు.