VIDEO: లబ్ధిదారుడి ఇంట్లో సహపంక్తి భోజనం చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్

VIDEO: లబ్ధిదారుడి ఇంట్లో సహపంక్తి భోజనం చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్

WGL: పేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. బుధవారం రాయపర్తి మండలం కోలాన్ పల్లి గ్రామంలోని గిరిజన సారమ్మ యాకయ్య దంపతుల ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్నబియ్యంతో వండిన భోజనాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే, కలెక్టర్ సత్య శారద నేలపై కూర్చుని భోజనం చేశారు.