పేరుకు బంగారు గడ్డ గంజాయికి అడ్డ

SRD: పటాన్ చెరువు సాకి చెరువును ఆనుకొని ఉన్న ఎంతో విలువైన బంగారుగడ్డ ప్రాంతం గంజాయికి అడ్డాగా మారిందని శాంతినగర్ శ్రీనగర్ జంట కాలనీల ప్రధాన కార్యదర్శి రవీందర్ గిరి గోస్వామి తెలిపారు. ఇదే విషయమై అప్పటి డి.ఎస్.పి రవీందర్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చి, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా ఉన్న బంగారు గడ్డపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.