'ఏక్తా దివాస్‌లో భాగంగా రన్ ఫర్ యూనిటీ'

'ఏక్తా దివాస్‌లో భాగంగా రన్ ఫర్ యూనిటీ'

VKB: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవ వేడుకల నేపథ్యంలో ఏక్తా దివాస్‌లో భాగంగా రన్ ఫర్ యూనిటీ శుక్రవారం ఉదయం 6 గంటలకు పరిగి ఎమ్మార్వో ఆఫీస్ నుంచి కొడంగల్ చౌరస్తా వరకు నిర్వహిస్తున్నట్లు ఎస్సై మోహన్ కృష్ణ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.