ALERT: ఇంటెలిజెన్స్ కీలక హెచ్చరికలు

ALERT: ఇంటెలిజెన్స్ కీలక హెచ్చరికలు

భారత్ పాకిస్తాన్‌పై వైమానిక దాడులు, మిస్సైల్స్‌తో విరుచుకు పడింది. దీంతో పాక్ భారత్‌పై సైబర్ ఎటాక్‌కు దిగనుందని కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. తెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజెస్, లింక్స్ ఓపెన్ చేయొద్దని తెలిపింది. అధికారిక వెబ్‌సైట్ల నుంచి వచ్చే సమాచారం మాత్రమే నమ్మాలని, అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించింది.